పబ్ లో బాతు-కుక్క  కిక్  ఫైట్

Duck-Dog's Kick Fight In Pub

07:46 PM ON 5th November, 2015 By Mirchi Vilas

Duck-Dog's Kick Fight In Pub

మనుషులే కాదు మేము పబ్ లకు వెళ్తాం ..మందేసి చిందేస్తాం..కిక్కేక్కితే ఫైటింగ్ చేస్తాం ..అంటున్నాయి ఆ బాతు .. కుక్క .

యు కె లోని హుఫ్ఫింగ్టన్ ప్రాంతం డెవోన్ లో ఒక బాతు టై కట్టుకొని పబ్ కి వెళ్ళి బాగా తాగి ఒక కుక్కతో గొడవకి దిగి గాయాలపాలు అయింది. అంతా ఈ బాతుని ప్రేమగా స్టార్ అని పిలిచే వారు. యజమాని బ్యారీ హేమన్ ,స్టార్ ఒక పాత ప్రభుత్వ ఇంట్లో ఉండేవారు. హేమన్ యొక్క కుక్క మ్యాగీ. ఒక సారి బ్యారీ హేమన్ తన బాతు స్టార్ .. కుక్క మ్యాగీ తో కలిసి ఒక పెద్ద అరుపుతో పబ్ లో గొడవ ప్రారంబమైంది.దీంతో స్టార్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరు ఫైటింగ్ కి దిగారు. స్టార్ ముక్కు కు గాయాలు తగలడం వల్ల పోరాటాన్ని ఉపసంహరించుకుంది కానీ అప్పటికే అనర్ధం జరిగిపోయింది. స్టార్ ముక్కు కింది భాగం తెగిపోయి పడి ఉంది.ఈ ఘటన ఫై హేమన్ స్పందించారు. స్టార్ అదృస్టానికి పరీక్ష. నిజానికి స్టార్ ని కోల్పోతామనే ఆలోచనే చాలా బయపెట్టింది కానీ అలా జరగలేదు. స్టార్ తిరిగి లేచింది కానీ అందం గా లేదు తన ముక్కుని కోల్పోయింది. దానికి నా వెనకాల తిరగమని ట్రైనింగ్ ఇవ్వలేదు ప్రేమగా పెంచాను అని హేమన్ అంటున్నారు. స్టార్ ఒక అధ్భుతమైన బాతు అని చెప్పారు.

English summary

A duck wearing a bow tie has been injured in a drunken pub fighting with Local dog in Chulmleigh, Devon. The loving bird affectionately named Star, enjoying a pint with his handler,barrie hayman .