అమ్మో , ఇవి కూడా పేలి వుంటే ...

Dynamite Sticks Found At Puttingal Temple

11:45 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Dynamite Sticks Found At Puttingal Temple

కేరళలోని కొల్లమ్ జిల్లాలోని పుట్టింగల్ దేవాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెల్సిందే. అమ్మవారికి నిర్వహించే వేడుక సందర్భంగా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చటం అక్కడ ఆనవాయితీ అట. అందుకే భారీగా బాణసంచాను కాల్చటం.. నిప్పురవ్వలు ఆలయం మీద పడటంతో అక్కడే ఉంచిన బాణసంచా మీద పడటంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 106 మంది ప్రాణాల్ని బలిగొని, దాదాపు 350కు పైగా భక్తులను గాయాలు పాలు చేసిన ఈ ఘటన తీరును పరిశీలిస్తున్న అధికారుల కంటపడిన దృశ్యాలు షాక్ కు గురిచేశాయి.

ఇవి కూడా చదవండి : పుట్టింగల్‌దేవి ఆలయంలో అగ్నిప్రమాదం: 106 మంది మృతి

బాణసంచా పేలిన వాటితోనే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకుంటే.. ఇంకా పేలని బాణసంచా భారీగా ఉండటాన్ని గుర్తించారు. ఒకవేళ ఈ బాణసంచా కానీ పేలి ఉంటే.. ప్రమాద తీవ్రత ఊహించలేం. ఎందుకంటే ప్రాణ నష్టం ఇంకా భారీగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా ఈ మహా విషాదానికి కారణమైన ఆలయ బోర్డు అధికారులపై కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి :

హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

మైనర్ అనుమతితో సెక్స్ చేసినా శిక్ష తప్పదట

బ్రహ్మచారిగా ఉండాలనుకుని ఇన్ని పెళ్లిళ్లు...

English summary

Dynamite Sticks Found At The Puttingal Temple in Kerala. Yeaterday Night fire accidentOccured in the temple and 106 people died and 350 people were injured in this incident.