యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించుకోండిలా..

Earn money from youtube

11:40 AM ON 27th September, 2016 By Mirchi Vilas

Earn money from youtube

అంతర్జాలం విస్తృతమయ్యాక చాలామంది ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నారు. నెట్ ని ఆధారం చేసుకొని డబ్బులు సంపాదించే మార్గాలు ఎన్నో అందుబాటులోకి వచ్చేసాయి. ఇక వాటిలో యూట్యూబ్ ఒకటి. దీనికి చేయాల్సిందల్లా మీ ఆన్ లైన్ ఫ్రెండ్స్ ని వీలైనంతగా పెంచుకోవడమే. అయితే యూట్యూబ్ ఉపయోగించి డబ్బు సంపాదించుకోవాలంటే ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది.

1/13 Pages

ముందుగా యూట్యూబ్ ఛానల్ సెటప్ చేసుకోండి:


ముందుగా యూట్యూబ్ అకౌంట్ క్రియేట్ చేసి ఒక ఛానల్ ను సెటప్ చేసుకోండి. యూట్యూబ్ అకౌంట్ కూడా గూగుల్ అకౌంట్ వంటిదే. యూట్యూబ్ అకౌంట్ ద్వారా అన్ని గూగుల్ ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అవ్వొచ్చు.

English summary

Earn money from youtube