గుజరాత్ లో భూకంపం!

Earth Quake in Gujarat

04:35 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Earth Quake in Gujarat

ఇదేమి విచిత్రమో ఏమోగానీ, వరుసగా భూకంపాలు జరుగుతుండడం అందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉదయం హిమాచల్ ప్రదేశ్ లో భూకంపం వస్తే, ఇప్పుడు గుజరాత్ లో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో కచ్, పోర్ బందర్, జునాగఢ్ ప్రాంతాలు వణికిపోయాయి. రిక్టర్ స్కేలుపై తీవ్రత 3.8గా నమోదైంది. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. అటు హిమాచల్ ప్రదేశ్ లో కూడా నేడు 20 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు భూమి కంపించింది. కులూ ప్రాంతంలో ఈ ప్రకంపనలు వచ్చాయి. 4.6, 4.2 తీవ్రతలు నమోదయ్యాయి. భూ ప్రకంపనలతో జనం బెంబేలెత్తిపోయారు. రానున్న రోజుల్లో మరికొన్ని ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వుండే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: నేను చేసిన ఆ ఫోటోలు బయటకు వచ్చాయో ఇక అంతే: రెజీనా

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

ఇది కూడా చదవండి: అభిమన్యుడుని చంపడానికి రచించిన పద్మవ్యూహానికి సంబంధించి పూర్తి ప్లాన్ ఇదే!

English summary

Earth Quake in Gujarat