హిందూ మహాసముద్రంలో భూకంపం 

Earth Quake In Indian Ocean

04:05 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Earth Quake In Indian Ocean

శనివారం ఉదయం 6:24 గంటల సమయంలో ఆస్ట్రేలియాకు ధక్షింణాంగా 3,100 కిలో మీటర్ల దూరంలో హిందూ మహా సముద్రంలో భారీ భూకంపం సంభవించింది.

రిక్టర్ స్కేల్ పై 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం హిందూ మహాసముద్రానికి దక్షిణ భాగంగా తాకింది. ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి సునామీ వచ్చే అవకాశాలు లేవని, ఇప్పటి వరకు ఈ భుకంపం వల్ల ఎటువంటి నష్టం జరుగలేదని ఆస్ట్రేలియా సునామి హెచ్చరిక సంస్ధ వారు తెలిపారు.

English summary

A powerful earth quake occured in indian ocean. Earthquake with 7.1 magnitude hits 3100 kilometres southwest of Australian