హిమాచల్ ప్రదేశ్ లో 3సార్లు భూప్రకంపనలు

Earth Quakes came 3 times in Himachal Pradesh

11:48 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Earth Quakes came 3 times in Himachal Pradesh

ఈమధ్య వరుస భూకంపాలు వస్తున్నాయి. నిన్నగాక మొన్న ఇటలీలో భూకంపం కుదిపేసింది. 247 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. తాజాగా హిమాచల్ ప్రదేశ్ లో శనివారం ఉదయం రెండు గంటల వ్యవధిలో మూడు సార్లు స్వల్పంగా భూమి కంపించింది. కుల్లు ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఉదయం 6.44 గంటలకు 4.6 తీవ్రతతో మొదటిసారి, రెండోసారి 7:05 గంటలకు 4.3 తీవ్రతతో, మూడోసారి 4.2 తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కసారిగా భూమికంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూకంపాలు ఎక్కువగా జరుగుతుంటాయని జ్యోతిష్యులు కూడా అంటున్నారు.

ఇది కూడా చదవండి: అయ్యో సన్నీ లియోన్ కి ఏమైంది(వీడియో)

ఇది కూడా చదవండి: భర్తపై కోపం ... కొడుకుపై ప్రతాపం (వీడియో)

ఇది కూడా చదవండి: టీచర్ చెంప చెల్లుమనిపించాడు.. ఆపై...

English summary

Earth Quakes came 3 times in Himachal Pradesh.