న్యూక్లియర్ టెస్ట్ సృష్టించిన భూకంపం

Earthquake Detected Close To North Korea Nuclear Test Site

01:29 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Earthquake Detected Close To North Korea Nuclear Test Site

గతంలో న్యూక్లియర్‌ టెస్ట్‌లు కారణంగా పున్‌గై-రి నుంచి 49 కి.మీ వరకు భూకంప తీవ్రత 5.1 నమోదు అయినట్లుగా యునైటెడ్‌ స్టేట్స్ జియోలాజికల్‌ వారు చేసిన సర్వేలో తెలిసింది.

ఉత్తర కొరియాలో తరచుగా జరిగే న్యూక్లియర్‌ టెస్ట్‌ల కారణంగా భూకంపాల సంభవిస్తున్నాయని దక్షిణ కొరియా మెటియోరోలాజికల్‌ ఏజెన్సీ వారు తెలియజేసారు. దక్షిణ కొరియా వారు చెప్పిన వివరాల ప్రకారం న్యూక్లియర్‌ టెస్ట్‌లు కారణంగా ఆ భుకంపం తీవ్రత ఆ పరీక్షా నిర్వహించిన ప్రాంతం పున్‌గై-రి నుండి 49 కి.మీ ( 30 మైల్స్‌) వరకు ఉందని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ వారు నివేదించారు.

ఒక కొరియా మెట్రోలాజికల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి, భూకంపం యొక్క స్థాయి మరియు కేంద్రాన్ని విశ్లేషిస్తున్నాము అని తెలియజేసారు.


యుఎస్‌జి పరికారాన్ని ని 10 కి.మీ లోతులో ఉంచినప్పుడు భూకంపం యొక్క లోతు భూమి ఉపరితలానికి సమీపం ఉందని. భూకంపం సియోల్‌ సమయం ప్రకారం 10 గంటలు (01:00 జిఎమ్‌టి ) తర్వాత కనుగొనబడిందని దక్షిణ కొరియా ఏజెన్సీ వారు తెలియజేసారు.


English summary

The United States Geological Survey reported a 5.1 magnitude quake that South Korea said was 49 km (30 miles) from the Punggye-ri site where the North has conducted nuclear tests in the past.