జపాను కుదిపేసిన భూకంపం:

Earthquake Hits off Japan Coast with 7.0-magnitude

04:01 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Earthquake Hits off Japan Coast with 7.0-magnitude

శనివారం ఉదయం 7.0 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం జసాన్ యొక్క నైరుతి తాకింది.ఈ విషయాన్ని సంయుక్త జియోలాజికల్ సర్వే (యువ్విఎస్జిఎస్) వాళ్ళు తెలియజేసారు. 160 కి.మీ (100 మైళ్ళ) తీవ్రతతో మకురజాకి పట్టణ సమీపంలో సంభవించింది. శుక్రవారం నాడు ఫసిపిక్ సునామీ హెచ్చరిక కేంద్రం ఉదయం 5:51 గంటలకు అలుముకుంది అని ఈ భూకంపం వలన ఎటువంటి ప్రమాదము లేదని చెప్పారు. మార్చి 2011 లో ఇలాంటి భూకంపమే ఈశాన్య నైరుతి లో సంబవించింది . ప్రస్తుత ప్రమాదంలో మరణసంభవాలు జరగలేదని అధికారులు తెలియజేశారు.

English summary

Earthquake Hits off Japan Coast with 7.0-magnitude.Earth quake about 160 kilometers (100 miles) from the town of Makurazaki in southwest