ఈస్ట్ ఇండియా కంపెనీ అరుదైన ఫ్యాన్(వీడియో)

East India company fan

12:58 PM ON 13th July, 2016 By Mirchi Vilas

East India company fan

భారతదేశాన్ని ఎందరో పాలించారు. విదేశీయులు కూడా దండయాత్రల ద్వారా, వ్యాపారం ద్వారా ప్రవేశించి దేశాన్ని పాలించారు. ఇందులో ఈస్టిండియా కంపెనీ వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చింది. కాలక్రమంలో బ్రిటిష్ రూల్ కిందికి వెళ్ళింది. ఇక ఇప్పుడు మనం చూసే ఈ ఫ్యాన్ అరుదైనది. ఇది 1835లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తయారు చేసిన ప్యాన్.. విచిత్రమేమిటంటే ఇది ఇప్పటికి కూడా గిర్రున తిరిగేస్తూ, గాలినిస్తుంది. ఫేస్ బుక్ లో ఇది షేర్ అయింది. దీంతో విపరీతంగా లైక్ చేస్తున్నారు, కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇప్పుడంటే ఏసీలు, కూలర్లు, రకరకాల బ్రాండ్ల పేర్లుతో ఫ్యాన్లు వచ్చాయ్ కానీ విసనకర్రలే దిక్కైనా ఆ రోజుల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు తయారు చేసిన ఈ ఫ్యాన్స్ కు ఎక్కడాలేని డిమాండ్ ఉండేది.

దీని నిర్మాణం కూడా కుట్టు మిషన్ నిర్మాణం మాదిరిగా ఉంది. ఒకదానితో ఒకటి లింక్ అప్ అవుతూ. ఫ్యాన్ రెక్కలను తిప్పడానికి సహాయపడినట్టుంది. అంతా ఓ లుక్కెయ్యండి మరి.

English summary

East India company fan