హెయిర్ పిన్ తో తాళాలు తెరిచే ట్రిక్ తెలుసా(వీడియో)

Easy trick to unlock locks with hair pins

11:46 AM ON 23rd August, 2016 By Mirchi Vilas

Easy trick to unlock locks with hair pins

హెయిర్ పిన్ వినియోగించి అతి సులభంగా డోర్ లాక్ తీయవచ్చు. సినిమాల్లో చూస్తుంటాం ఇలాంటి సీన్లు. కానీ నిజ జీవితంలో కూడా మనం అలా చేయవచ్చు. అయితే దానికో చిన్న ట్రిక్ వుంది. అదెలాగో చూడండి. ఓ రెండు హెయిర్ పిన్లు తీసుకోండి. అందులో ఓ దాన్ని రౌండ్ గా వుండేవైపు కొద్దిగా మడవండి. ఆతర్వాత రెండవ పిన్ ని రెండు చివర్లా విడదీయండి. తరువాత ఎల్ షేప్ లో వున్న పిన్ ని లాక్ లో ఉంచాలి. ఆతర్వాత రెండు చివరాలా విడదీసిన రెండో పిన్ ని లాక్ లో పెట్టి చిత్రంలో చూపిన విధంగా లాక్ లీవర్స్ ని పైకి లేపుతూ ఉండాలి. దీంతో వాటికి కనెక్ట్ అయిన లీవర్స్ పైకి వెళ్తాయి.

దీంతో ఆటోమేటిక్ గా డోర్ లాక్ ఓపెన్ అవుతుంది... అంతే... సింపుల్... ఇలాంటి ట్రిక్స్ చాలామంది ఉపయోగిస్తారు. అయితే ఆ ట్రిక్స్ మనం కూడా తెలుసుకుని జాగ్రత్త పడాలే తప్ప ఎదురింటి తాళాలు తెరవడానికి కాదు సుమా. వీటికి సంబంధిన వీడియో చూడండి.

English summary

Easy trick to unlock locks with hair pins