ఇవి చూస్తే మీరు మ్యాజిక్ ఈజీగా చెయ్యచ్చు

Easy Tricks To Do Magic

02:54 PM ON 18th May, 2016 By Mirchi Vilas

Easy Tricks To Do Magic

అదేదో సినిమాలో ఒకటాప్‌ హీరో లాజిక్‌లు ఎవరికీ నచ్చవు అందరూ మ్యాజిక్‌లే ఇష్టపడతారని చెప్తాడు అందుకే మన దేశంలో రోజుకో బాబా పుట్టుకొస్తాడు. ఏది ఏమైతేనేం మన వాళ్ళకు మ్యాజిక్‌ అంటే ఇష్టం అని అర్ధం అవుతుంది. మ్యాజిక్‌లు ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. దానికి కూడా ఫుల్‌ టాలెంట్‌ కావాలి. ఎంతో శ్రమించాలి అలాగే జనాలని ఆకట్టుకోవాలి అప్పుడే కదా వాళ్ళు చేసే మ్యాజిక్‌లను ప్రజలు ఎంజాయ్‌ చేస్తారు. అలాంటి మ్యాజిక్‌లు మీకు చేయాలని ఉందా అయితే నేర్చేసుకోండి మరి. మీకోసం కొన్ని మ్యాజిక్‌లు వాటికి కావాలసిన వస్తువులు ఏమిటో ఇక్కడ పొందుపరిచాం. నేర్చుకుని మీరు కూడా మెజీషియన్‌ అయిపోండి.

ఇవి కూడా చదవండి:లీటర్ తేలు విషం ఖరీదు ఎంతో తెలిస్తే షాకౌతారు!

ఇవి కూడా చదవండి:జిమ్‌కి వెళితే వచ్చే జబ్బులు ఇవే

1/19 Pages

పేకను ఒక చేతిలోనుండి మరో చేతిలోకి మార్చడం

ఒక చేతిలో ఉన్న కార్డును గాల్లోకి లేపి మరో చేతిలోకి తీసుకురావడం వంటి మ్యాజిక్ ను చాలా మంది మేజిషియన్స్ మన ప్రదర్శనలలో ప్రదర్శిస్తుంటారు. ఆ మ్యాజిక్ వెనుకున్న అసలు మర్మం , ఆ మ్యాజిక్ ను ఎలా చెయ్యాలో , కావాల్సిన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

English summary

Every one was interested in doing magics and they want to attract people by their magic tricks . Here are the simple tricks and tips to do magic.