ఇలా తింటే ఆరోగ్యం బాగుంటుందట... ఇంతకీ అవేమిటో తెలుసా?

Eat food in this way for good health

12:34 PM ON 24th October, 2016 By Mirchi Vilas

Eat food in this way for good health

కడుపునిండా తిండి తినాలంటే భయపడే రోజులివి. ఎందుకంటే అసలేం తినాలి..? ఏం తినకూడదు..? తింటే ఎంత తినాలి..? హెల్త్ కాన్షస్ పెరిగిపోయిన ఈ రోజుల్లో్ తిండికి యమ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మారుతున్న రోజులను బట్టి ఫుడ్ హాబిట్స్ కూడా మార్చుకోవాలంటున్నారు డాక్టర్లు. పొద్దున్నే నిద్రలేవగానే చేతిలో టీ కప్పు లేనిదే చాలామందికి తెల్లారదు. ఇకనుంచి టీ కి టాటా చెప్పి కాఫీకి మారిపోండంటున్నారు డైటిషియన్లు. అలాగే సండే హోయా మండే రోజ్ కావో అండే అని అంటుంటారు.. కానీ ప్రాణముండి కదల్లేని గుడ్డు తినే కన్నా, చకచకా కదిలే చేపలు తింటే కంటికీ వంటికీ మంచిదని సలహా ఇస్తున్నారు.

బలాన్నిచ్చే ఆహారం తీసుకోవడం సబబే, అలాగని అదేపనిగా చెడామడా తినేయడం కూడా మంచిది కాదట. సో మీ ఫుడ్ హాబిట్స్ కొద్దిగా మార్చుకుంటే మీరే ఆరోగ్య వంతులు.. ధనవంతులు కూడా! అదేమిటో చూద్దాం...

1/7 Pages

1. పోటాటో, స్వీట్ పొటాటో లాంటివి తీసుకునే కంటే ఉల్లిపాయను ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం మేలట.

English summary

Eat food in this way for good health