పిల్లలకు జలుబు తగ్గాలన్నా, కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలన్నా ఇవి తింటే మంచిది..

Eat orange fruits to avoid cold and kidney stones for children

12:18 PM ON 3rd December, 2016 By Mirchi Vilas

Eat orange fruits to avoid cold and kidney stones for children

ప్రస్తుతం చలికాలం గట్టిగానే వుంది. వీస్తున్న చలిగాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏజన్సీలో చలిపులి పంజా విసురోతోంది. ఇక చలికాలం పిల్లలనీ, పెద్దలనీ కూడూ జలుబూ జ్వరాలు తరచూ వేధిస్తాయి. ఇంకా చెప్పాలంటే, ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలుండే వారికీ కూడా శీతాకాలం ఇబ్బందే. ఇటువంటివారు తరచూ తీసుకోవాల్సిన ఆహారం కమలాలు. జలుబుతో ముక్కుమూసుకుపోయి బాధపడే పిల్లలకు కమలాలని తినిపించడం వల్ల ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇంకా చాలానే ఉపయోగాలు కమలా ఫలం అందిస్తుంది. అవేమిటో చూద్దాం...

1/16 Pages

1. కమలాలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాకుండా ఉంటుంది. వీటిల్లో ఉండే బీటా కెరొటిన్ శరీరంలోని కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడేట్టు చేస్తుంది.

English summary

Eat orange fruits to avoid cold and kidney stones for children