రక్తకణాలు పెరగాలంటే ఇవి తినాల్సిందే

Eat these food to improve your blood platelets

01:10 PM ON 2nd August, 2016 By Mirchi Vilas

Eat these food to improve your blood platelets

మాములుగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లెట్స్ మనకి ఏదైనా గాయం అయ్యి రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి. ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంబంధించిన అన్ని సమస్యలని సమర్థవంతంగా బాగు చేస్తాయి. ఒకవేళ ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోతే మనిషి ప్రాణాలకే ప్రమాదం, ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోయినప్పుడు తీవ్రంగా జ్వరం, బిపి, హార్ట్ అటాక్, పూర్తి నీరసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా చూసుకోవాలి.

మనం బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే మన రక్తంలో ఎన్ని ప్లేట్లెట్స్ ఉన్నాయో తెలుస్తుంది. మనం తినే ఆహారం పైనే ప్లేట్లెట్స్ సంఖ్య ఆధారపడి ఉంటుంది. ప్లేట్లెట్స్ సంఖ్య తగ్గిపోకుండా ఉండాలంటే ఇవి తినాలి. ఒకసారి అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/10 Pages

9. బీట్ రూట్: (Beetroot)

రక్తంలో ప్లేట్లెట్స్ ను మెరుగుపరచడానికి బీట్ రూట్ అద్భుతంగా పని చేస్తుంది. అనీమియాతో బాధపడే వారు తప్పకుండా బీట్ రూట్ తినాలి.

English summary

Eat these food to improve your blood platelets