గర్భంతో ఉన్నవాళ్లు.. తమ బరువు, ఎత్తుని బట్టి ఈ విధమైన ఆహారం తీసుకుంటే..

Eat this food for healthy pregnancy

10:59 AM ON 3rd October, 2016 By Mirchi Vilas

Eat this food for healthy pregnancy

మహిళలకు మాతృత్వం నిజంగా ఓ వరం. దీనికోసం తపించని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఇక గర్భం ధరించిన తొలి ఐదు నెలల్లో గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మాంసాన్ని దూరంగా ఉంచాలి. సీఫుడ్ అంతగా తీసుకోకూడదు. అయితే తృణధాన్యాలు, పప్పులు, పప్పు దినుసులు తినటానికి ప్రయత్నిస్తే, గర్భస్థ శిశువు పెరుగుదలకు ఉపకరిస్తుందని అంటున్నారు. అలాగే కార్బోనేటేడ్ ద్రావణాలు, పొగ త్రాగటం, ఆల్కహాల్ని తీసుకోవటం మానేయండి. వీటి వలన గర్భస్థ సమయంలో చాలారకాల ఇబ్బందులను ఎదుర్కొవలసి వస్తుంది.

1/4 Pages

5వ నెల గర్భస్థ సమయంలో ఎక్కువగా బరువు పెరుగుతారు. అందుకే వెన్న, 'సాచురేటేడ్ ఫాట్' ని కలిగి ఉండే ఆహారాన్ని, ఆయిల్స్ ని తినకండి. అనుకూలమైన, ఆరోగ్యవంతమైన ఆహారాన్ని తినండి.

English summary

Eat this food for healthy pregnancy. Pregnant women eat food with their height and weight.