కుప్పకూలిన ఈక్వెడార్‌ సైనిక విమానం

Ecuador army plane crash

12:25 PM ON 16th March, 2016 By Mirchi Vilas

Ecuador army plane crash

ఈమధ్య కాలంలో విమానాలు అదృశ్యం , కూలిపోవడం వంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా అమెజాన్‌ అటవీప్రాంతంలో ఈక్కెడార్‌కు చెందిన ఓ సైనిక విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న 22 మంది మృతి చెందారు. వీరిలో 19 మంది సైనికులు, ఇద్దరు వైమానిక సిబ్బంది, మరొక మెకానిక్‌ ఉన్నారు.విమాన ప్రమాదాన్ని ఈక్వెడార్‌ ప్రధాన మంత్రి ధ్రువీకరించారు. సైనిక కుటుంబాల్లో విషాదం అలుముకుంది.

English summary

An Ecuadoran army plane has crashed in the Amazon rainforest, killing all 22 people on board, President Rafael Correa said