ఈడో రకం..ఆడో రకం

Edo Rakam Ado Rakam First Look

07:19 PM ON 18th March, 2016 By Mirchi Vilas

Edo Rakam Ado Rakam First Look

మంచు మోహన్ బాబు ఫమిల్య్ నుండి హీరోలు పరిచయమైనా మంచు విష్ణు , మంచు మనోజ్ లకు ఊహించినన్త స్థాయిలో స్టార్ డం రాలేదనే చెప్పాలి. ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలనే పట్టుదలతో వివిధ రకాలైన స్టొరీ లను చేసుకుంటూ వస్తున్న మంచు వారి పెద్దాబ్బాయి మంచు విష్ణు ఇప్పుడు యువ హీరో రాజ్ తరుణ్ తో కలిసి ఒక చిత్రంలో నటించనున్నాడు . ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ , రాజ్ తరుణ్ లకు జంటగా సోనారిక, హెబ్బాపటేల్ నటిస్తున్నారు. ఈ సినిమాకు నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా ఇటీవల ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, పోసాని, వెన్నెల కిషోర్ వంటి నటులు నటిస్తుండగా , ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చెయ్యనున్నారు.


హవ్వ డబ్బు కోసం విడిపోయారా.!

ఈ అమ్మాయి స్టేషన్ లో ఉన్నా బీర్ కొట్టాల్సిందే...

కాపీల రాయుళ్ళ తమాషా ట్రిక్కులు చూడరా బాబు

హృతిక్ ను జైలు పాలు చెయ్యనున్న కంగనా

English summary

Manchu Manoj and Raj Tarun Multi Starrer movie "Edo Rakam.. Ado Rakam" movie first look was released by the movie unit.This movie was going to be released on April 14th.