'ఈడోరకం ఆడోరకం' ట్రైలర్ లో సోనారికా రెచ్చిపోయిందిగా

Eedo Rakam Aado Rakam trailer

01:11 PM ON 9th April, 2016 By Mirchi Vilas

Eedo Rakam Aado Rakam trailer

మంచు విష్ణు-రాజ్ తరుణ్ కలిసి నటించిన చిత్రం ''ఈడోరకం.. ఆడోరకం''. ఈ చిత్రంలో సోనారికా బడోరియా, హెబ్బా పటేల్ హీరోయిన్స్ గా నటించారు. జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం ఆడియో ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఆడియో రిలీజైంది కానీ ఇంతవరకు ట్రైలర్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు. ఇక ఉగాది ని పురష్కరించుకుని ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మంచి కన్ఫ్యూషన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, రవిబాబు, ప్రభాస్ శీను కామెడీ సినిమాకు హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రాజ్ అండ్ విష్ణు చాలా అందంగా కూడా ఉన్నారు. ఇంక సోనారికా బడోరియా, హెబ్బా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, వీలైనంత వరకు ఇద్దరూ అందాలనూ ఓ రకంగా ఆరబోసేశారు.

ఇది కూడా చదవండి: టెర్రాస్ పై ఆ పని చేస్తుంటే టీచర్ వీడియో తీసింది

సినిమా ఎలా ఉన్నా ఇందులో అందాలు వడ్డన మాత్రం ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాలి. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు కూడా తెలియజేశారు.

ఇది కూడా చదవండి: సర్దార్ తల్లి అలాఅనేసారేంటి?

English summary

Eedo Rakam Aado Rakam trailer. Sonarika Bhadoria looking very hot in Eedo Rakam Aado Rakam movie trailer.