'ఈడు గోల్డ్ ఎహే' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

Eedu Gold Ehe movie review and rating

03:43 PM ON 7th October, 2016 By Mirchi Vilas

Eedu Gold Ehe movie review and rating

కమెడియన్‌ నుంచి హీరోగా మారాక సునీల్ కొద్దికాలంగా మంచి హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈమధ్యే ‘జక్కన్న’ అనే చిత్రంతో మెప్పించేందుకు వచ్చినా, ఆ సినిమా కూడా ఊహించిన విజయాన్ని అందించలేకపోయింది. దీంతో ఇప్పుడు సునీల్‌‌ కు ఒక హిట్ అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తన ఆశలన్నీ ‘ఈడు గోల్డ్ ఎహే’ చిత్రం పైనే పెట్టుకున్నారు. ట్రైలర్‌ తో మంచి ఆసక్తి రేకెత్తించిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఈడు గోల్డ్ ఎహే ఎంత వరకు ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో తెలియాలంటే పూర్తి రివ్యూలోకి వెళ్లాల్సిందే..

Reviewer
Review Date
Movie Name Eedu Gold Ehe Telugu Movie Review and Rating
Author Rating 3/ 5 stars
1/7 Pages

ప్రధాన తారాగణం:

దర్శకత్వం: వీరూ పోట్ల

నిర్మాణం: ఏకే ఎంటర్టైన్మెంట్స్

తారాగణం: సునీల్, సుష్మా రాజ్, రిచా పనయ్, పునీత్ ఇస్సార్, పృథ్వి రాజ్ తదితరులు

సంగీతం: సాగర్ మహతి

నిర్మాత: రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర

సెన్సార్ సర్టిఫికేట్: 'U/A' సర్టిఫికేట్

సినిమా నిడివి: 136 నిముషాలు

రిలీజ్ డేట్: 07-10-2016

English summary

Eedu Gold Ehe movie review and rating