కోడిగుడ్డుతో..3 రోజుల్లో 3 కిలోలు తగ్గండి

Eggs for weight loss

12:05 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Eggs for weight loss

ఇటీవల బరువు సమస్య అందరినీ వేదిస్తుంది. చిన్న వయస్సులోనే ఈ సమస్యకి గురవుతున్నారు. యూత్ లో చక్కగా నాజూకుగా ఉండవలసిన వాళ్ళు లావుగా ఉండడం తో వాళ్ళ ఆత్మ విశ్వాసం కుడా దెబ్బ తింటుంది. బరువు తగ్గాలి అనుకునే వారికి ఒక శుభవార్త. మీరు తీసుకునే ఆహారంలో కొన్ని నియంత్రణలు పాటించడం వల్ల బరువుని కంట్రోల్ చేయొచ్చు. అలాగే మీరు తినే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. 3 రోజుల్లో 3 కిలోల బరువు తగ్గడానికి సులువైన మార్గం మీరు తీసుకునే ఆహారంలోనే ఉంది అలాంటి ఆహారాలు  ఏమిటో తెలుసుకుందాం. అయితే ఇవి తీసుకునే విధానం లో కొన్ని నియమాలు మీరు పాటించాల్సి వస్తుంది. వారానికి 3 రోజులు పాటు మేము చెప్పే ఆహారాన్ని వాడి  మిగిలిన రోజుల్లో మితంగా ఆహారాన్ని తీసుకోవచ్చు. తరువాత 3 రోజుల పాటు ఉప్పు, పంచదార, ఎక్కువగా ఉన్న ఆహారాలు, జంక్ ఫుడ్ ను తగ్గించి శరీరానికి సరిపడే కేలరీలు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి ఆహారాలు ఎలా తీసుకోవాలో స్లైడ్ షో లో చూద్దాం..

ఇది కుడా చదవండి: తుమ్ము శుభమా.. అశుభమా..?

ఇది కుడా చదవండి: అల్లం చేసే మేలు అంతా ఇంతా కాదు

ఇది కుడా చదవండి: బరువు తగ్గే చిట్కాలు ఇవిగో

1/4 Pages

మొదటిరోజు 

* మొదటి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో రెండు  ఉడకబెట్టిన కోడిగుడ్లు, రెండు టమోటాలు, ఒక కప్పు గ్రీన్‌టీ తీసుకోవాలి. చక్కెర లేకుండా గ్రీన్‌టీ తీసుకోండి. 

* తరువాత మధ్యాహ్నం భోజనానికి రెండు  కోడిగుడ్డు లోని పసుపు పదార్దాన్ని తీసేసి బయట ఉన్న తెల్లని పదార్ధాన్ని తీసుకోవాలి, గ్రీన్‌టీ ఒక కప్పు, ఉడికించిన చేపముక్కలు 120 గ్రాములు తీసుకోవాలి. 

* స్నేక్స్లా ఒక ఆపిల్ ని తీసుకోండి.  

* రాత్రిపూట భోజనానికి కూరగాయలు ఉడకబెట్టినవి తీసుకోవాలి. ఎలాంటి కూరగాయలు తీసుకోవాలి అంటే కేరట్, కాలిఫ్లవర్, బ్రొకలి, చిక్కుడు, బీన్స్, గ్రీన్‌టీ ఒక కప్పు తీసుకోవాలి. 

English summary

Hey, I am gladly ready to tell you all those things. Eggs are variety of nutrients including protein, iron, zinc, and vitamins A, D, E and B12, but egg contain just 85 calories each.