కైరో విమానం హైజాక్‌(వీడియో)

Egypt airplane has been hijacked

03:52 PM ON 29th March, 2016 By Mirchi Vilas

Egypt airplane has been hijacked

ఈ మధ్య కొంచెం తగ్గుముఖం పట్టిన విమాన హైజాక్ లు మళ్ళీ మొదలయ్యాయా? తాజాగా అలెగ్జాండ్రియా నుంచి కైరో వెళ్తున్న ఈజిప్ట్‌ ఎయిర్‌ సంస్థకు చెందిన ఎమ్‌ఎస్‌ 181 విమానం మంగళవారం హైజాక్‌కి గురైంది. సూసైడ్‌ బెల్ట్‌ ధరించిన ఓ వ్యక్తి బెధిరించడంతో విమానాన్ని సైప్రస్‌లోని లార్నాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని అధికారులు ద్రువీకరించారు. విమానంలో మొత్తం 55 మంది ప్రయాణికులు, 7 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఎనిమిది మంది బ్రిటన్‌, 10 మంది అమెరికాకి చెందినవారిగా గుర్తించారు.

ఇది కూడా చదవండి: బ్రహ్మోత్సవం లో సీన్ లీక్! నిజంగా అద్భుతం

మొదట్లో మహిళలను, పిల్లలను విమానం దిగిపొమ్మని సూచించిన ఆ వ్యక్తి తర్వాత ఐదుగురు విదేశీయులను, సిబ్బందిని తప్ప మిగతావారిని అందరినీ దిగిపొమ్మన్నట్లు, దాంతో ప్రయాణికులు విమానం నుంచి సురక్షితంగా దిగినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకున్న సూపర్‌ హిట్‌ మూవీస్‌

English summary

Egypt airplane has been hijacked. Airplane hijacked in Egypt.