అక్కడ భార్యలు కోర్కెలు తీర్చడానికి భర్తలు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

Egypt women not happy with their husbands

12:32 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Egypt women not happy with their husbands

అక్కడ ఆడవారు శృంగార కోర్కెలతో రెచ్చిపోతుంటే, మరికొందరు వారి కోర్కెలు తీరకపోవడంతో పిచ్చి పట్టిన వారిగా మారుతున్నారట. వారి కోర్కెలు తీరకపోవడంతో వారి మర్మాంగాలకు ఆపరేషన్ లు చేయించుకోవడం, ఇంకా వివిధ రకాల పద్ధతులను వాడుతూ ఆడవారు కోర్కెలను తగ్గిస్తూ ఉన్నారట. ఇంతకు ఆ ప్రాంతం ఎక్కడుంది, వారి కథా కమీషు ఏంటా అనే వివరాల్లోకి వెళ్తే..

1/4 Pages

మగతనం లేని మగాళ్లు ఉన్న ఆ దేశం ఈజిప్ట్. ఆ దేశంలో మగాడి వల్ల ఆడవారు తృప్తి పొందడం లేదట. దాంతో వారు ఆపరేషన్ లు చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారట. తాజాగా ఒక ఎంపీ ఆడవారు కోర్కెలను అణచివేసుకునేందుకు ఆపరేషన్ లు చేయించుకోవాలని పిలుపును ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరాల క్రితం ఆడవారు కోర్కెలు తగ్గించుకునేందుకు లేదా పాక్షికంగా తగ్గించుకునేందుకు ఆపరేషన్ లు చేయించుకునే వారు. అయితే 2008లో ఆపరేషన్లను బ్యాన్ చేస్తూ అక్కడి ప్రభుత్వం చట్టం తీసుకు వచ్చింది. అయినా కూడా ఆపరేషన్లు జరుగుతూనే ఉన్నాయి.

English summary

Egypt women not happy with their husbands. Egypt men don't have sexual hormones and also some side effects in sex. So they can't doing sex very well.