ఇంతకీ విమానం హైజాక్ చేసింది ప్రియురాలి కోసమా !!

Egyptian Plane Hijacked To See Ex-Girlfriend In Cyprus

10:28 AM ON 30th March, 2016 By Mirchi Vilas

Egyptian Plane Hijacked To See Ex-Girlfriend In Cyprus

తీవ్రవాదులెవరినైనా విడుదల చేయించడానికో, భారీగా  డబ్బు గుంజడానికో ఇప్పటివరకూ విమానాలను హైజాక్ చేయడం జరుగుతూ వస్తోంది. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయి. కానీ  అందుకు పూర్తి భిన్నంగా  తన మాజీ ప్రియురాలిని చూడాలనిపించి ఓ ప్రబుద్ధుడు ఏకంగా విమానాన్నే హైజాక్ చేసాడు. సదరు విమానాన్ని ఆమె ఉన్న చోటుకు దారి మళ్లించాడు. తన పంతం నెరవేరాక చివర్లో పోలీసులకు లొంగిపోయాడు. భద్రత యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. అయితే దాదాపు 10 గంటల పాటు ఉత్కంఠకు తెరపడింది. చిరవరకు కథ సుఖాంతమయింది. నిన్నటిరోజున ఈజిప్టు విమాన హైజాక్ కి సంబంధించి ఆసక్తికర సంఘటన ఇది. పూర్తి వివరాలు స్లైడ్ షోలో చూడండి.....

ఇవి కూడా చూడండి : 

కైరో విమానం హైజాక్‌(వీడియో)

గిన్నీస్ బుక్ లో సుశీల

1/7 Pages

ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఈజిప్టులోని అలెగ్జాండ్రియా నుంచి కైరో బయల్దేరిన ఓ విమానాన్ని ఓ వ్యక్తి బలవంతంగా దారి మళ్లించడంతో మంగళవారం సైప్రస్‌లో ఎమర్జెన్సీ గా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దాదాపు ప్రయాణికులందరినీ వెంటనే విడుదల చేయడం, దీనికి ఉగ్రవాదంతో సంబంధం లేకపోవడం మాత్రం వూరట కలిగించే విషయాలు.

English summary

Egyptian Flight has bee hijacked yesterday by a man .The police arrestred him and he said that he wanted to see his ex-girl friend there in Larnaka Airport and that was the reason that he did this thing.