అద్దెకు ఈఫిల్ టవర్

Eiffel Tower For Rent

10:47 AM ON 21st May, 2016 By Mirchi Vilas

Eiffel Tower For Rent

ఔను నిజం… ప్రపంచంలోకెల్లా ప్రేమికులకు అత్యంత ప్రీతిపాత్రమైన కట్టడం ఇక నుంచి పర్యాటకులకు అద్దె అపార్ట్ మెంట్ గా మారనుంది. యూపీఎఫ్ఎ యూరో-2016 టోర్నమెంట్ సందర్భంగా టెక్సస్ కు చెందిన హోమ్ అవే అనే రెంటల్ కంపెనీ ఈఫిల్ టవర్ మొదటి అంతస్తును లీజుకు తీసుకుని దానిని ఆధునిక జీవనశైలికి అనుగుణంగా మార్చి అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. అద్దెకుండే వారెవరో అదృష్టవంతులట.

ఇవి కూడా చదవండి:స్మార్ట్‌ఫోన్లను అలాంటి చోట్ల పెట్టుకుంటే ఇక రోగాలే?

ఇవి కూడా చదవండి:చూపులతో100కోట్లు కొల్లగొట్టిన14 ఏళ్ళ అమ్మాయి(వీడియో)

English summary

A rental Company named Home Away was taken the first floor of Eiffel Tower and they used to modify and they were going to give rent to visitors.