కెసిఆర్ , కేటిఆర్ లకు ఎన్నికల సంఘం నోటీసులు 

Election Comission Notices To KCR And KTR

06:45 PM ON 10th December, 2015 By Mirchi Vilas

Election Comission Notices To KCR And KTR

తెలంగాణా సిఎమ్ కె చంద్ర శేఖరరావు , మంత్రి కె తారక రామారావు లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది. ఎన్నికల కార్యకలాపాలకు సిఎమ్ కాంప్ ఆఫీసు , సెక్రటరియేట్ లను వాడుతున్నారన్న ఆరోపణపై నోటీసులు ఇచ్చిన ఎన్నికల కమీషన్ 48 గతల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది.

English summary

Election Comission issues notices to telangana chief minister KCR and his Son KTR