ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్‌

Election Notification Released For Five States

10:05 AM ON 8th March, 2016 By Mirchi Vilas

Election Notification Released For Five States

ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైంది. పశ్చిమ్‌బంగా, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరికి కూడా ఎన్నికల షెడ్యుల్‌ విడుదల చేసినట్లు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ నసీం జైదీ వెల్లడించారు. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్‌ అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. మొత్తం 5 రాష్ట్రాల్లో 1070 మిలియన్ల ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల నగారా మోగడంతో ఇక అన్ని పక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టనున్నాయి. ఈ ఆరు రాష్ట్రాలలో  పోలింగ్‌ తేదీలు, ఇతర వివరాలు పరిశీలిద్దాం. 

1/7 Pages

అస్సాంలో ....

అస్సాంలో మొత్తం నియోజకవర్గాలు 126 వున్నాయి.  రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారు. 

మొదటి దశలో  65 నియోజకవర్గాలకు, రెండో దశలో  61 నియోజకవర్గాల కు ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ నోటిఫికేషన్‌ మార్చి11 న విడుదల అవుతుంది. పోలింగ్‌  ఏప్రిల్‌4న జరుగుతుంది. ఇక రెండవ దశ ఎన్నికల  నోటిఫికేషన్‌ మార్చి14 విడుదల చేస్తారు. పోలింగ్‌  ఏప్రిల్‌ 11న నిర్వహిస్తారు. 

English summary

Election Commission of India has announced the election notification for five states like,Tamilnadu,West Bengal,Pondicherry,Kerala Assam.