పంది కడుపున వింత ఏనుగుపిల్ల

Elephant born in Pig womb

12:54 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Elephant born in Pig womb

ప్రప్రంచంలో ఎన్ని వింతలూ, విడ్డూరాలు చోటు చేసుకోవడం పరిపాటి. తాజాగా ఓ పంది కడుపున వింత ఏనుగుపిల్ల పుట్టింది. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టీ వీరా వాసాపురంలో పందికి ఏనుగుపిల్ల మాదిరి పిల్ల పుట్టింది. ఇది పంది పిల్ల కన్నా పెద్ద సైజులో, బరువు కూడా ఎక్కువగానే ఉంది. పైగా తొండం కూడా ఉండడంతో పంది యజమాని అవాక్కయ్యాడు. ఈ వార్త ఆనోటా ఈనోటా పాకడంతో పెద్దయెత్తున జనం వచ్చి వీక్షిస్తూ అబ్బుర పడుతున్నారు. పంది కడుపున ఏనుగుపిల్ల పుడుతుందని బ్రహ్మం గారి కాలజ్ఞానంలో ఉందని పలువురు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.


ఇది కూడా చదవండి: 'బుల్లి సర్దార్' గా అఖీరా నందన్

ఇది కూడా చదవండి: షాకింగ్: కళ్యాణ్‌ ది కూడా రెండో పెళ్లేనట

English summary

Elephant born in Pig womb. In Ananthapuram Distict, Rayadurgam village Pig gave birth to Elephant.