'ఎలుకా మజాకా' తెలుగు సినిమా రివ్యూ

Eluka Majaka movie review

05:20 PM ON 26th February, 2016 By Mirchi Vilas

Eluka Majaka movie review

మిర్చివిలాస్‌.కామ్‌: రేటింగ్‌ 3/5 

కామెడీ కింగ్‌ బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌ని ప్రధాన తారాగణంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రం 'ఎలుకా మజాకా' కామెడీ తరహా చిత్రాలు తెరకెక్కించే రేలంగి నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'ఎలుకా మజాకా' రేలంగి నరసింహారావు గారి దర్శకత్వంలో వస్తున్న 75వ చిత్రం. ఈ చిత్రం ఈ రోజు (ఫిబ్రవరి 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి మూవీ రివ్యూ అనగా ఈ చిత్రంలో స్టోరీలైన్‌, ప్లస్‌ పాయింట్స్‌, మైనస్ పాయింట్స్‌, సాంకేతిక విభాగం ఇవన్నీ మీకు మేము అందిస్తున్నాం. చూసి తెలుకోండి. 

1/6 Pages

ప్రధాన తారాగాణం:

దర్శకత్వం: రేలంగి నరసింహారావు 
నిర్మాణం: మారెళ్ళ నరసింహా రావు మరియు వడ్డెంపూడి నరసింహారావు. 
సంగీతం: భల్లేపల్లి మోహన్‌ 
తారగణం: బ్రహ్మనందం 
             వెన్నెల కిషోర్‌ 
            పావని  
            రఘుబాబు
రచయితలు: రేలంగి నరసింహారావు, దివాకర్‌ బాబు
బ్యానర్‌: నా ఫ్రెండ్స్‌ ఆర్ట్స్‌ మూవీస్‌ 
భాష: తెలుగు 
సినిమా నిడివి: 2 గంటల 12 నిముషాలు 
జానర్‌: కామెడీ
రిలీజ్‌ డేట్‌: ఫిబ్రవరి 26, 2016

English summary

Eluka Majaka movie review. This movie is directed by Relangi Narasimha Rao. Brahmanandam and Vennela Kishore is acted in lead roles in this movie.