భారతీయ బామ్మ ప్రేమకు ఫిదా అయిన బ్రిటిష్ ఎయిర్ హోస్టెస్

Emotional Touching Video About Indian Love By British Airways

03:45 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Emotional Touching Video About Indian Love By British Airways

ప్రపంచంలో సంస్కృతి , సాంప్రదాయాలకు పుట్టినిల్లు భారత దేశం. భారతదేశ ప్రేమలు విలువలు గురించి ప్రపంచ దేశాలు నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. మన ప్రేమలు ఆప్యాయతలు కళ్ళకు కట్టినట్టుగా చూపించిన బ్రిటిష్ ఎయిర్ వేస్ వారు విడుదల చేసిన తాజా ప్రకటనను మీరు చుడండి. అంతా భాగానే ఉంది కాని చివర్లో మాత్రం 1924వ సంవత్సరం నుండి బ్రిటిషర్స్ మన పై ప్రేమగా ఉన్నారనడం విడ్డురంగా ఉంది.

English summary

Recently British Airways Released a new Promotional Advertisement . That heart touching promotional video clearly shows the Love,Effection and the greatness of Indian Culture. Now this video was trending on Internet Virally