అందమే ఈమెకు శాపమైంది.. స్నేహితులే నగ్న ఫోటోలు తీసి లెక్చరర్ కి పంపారు.. ఆపై..

Engineering student Usha Rani gets suicide with lecturer harassment

10:42 AM ON 19th November, 2016 By Mirchi Vilas

Engineering student Usha Rani gets suicide with lecturer harassment

చదువు చెప్పాల్సిన గురువులే గతి తప్పుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులను కంటికి రెప్పలా కాపాడకుండా కాటేస్తున్నారు. ఇందుకోసం ఎలాంటి నీచానికైనా ఒడిగడుతున్నారు. కొందరు విద్యార్థినులు కూడా ఇలాంటి ఘటనల్లో ఊతమిస్తున్నారు. చేసేది లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇక పాఠాలు చెప్పాల్సిన లెక్చరర్ ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేయడంతో ఉషారాణి అనే విద్యార్థిని బలవర్మణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యకు సంబంధించి కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. వాటి గురించి పూర్తి వివరాల్లోకి వెళితే...

1/10 Pages

ఇంతకీ ఉషారాణి ఎవరంటే, కర్నూలు జిల్లా ఆర్జీఎం కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతోంది. చూడ్డానికి కుందనపు బొమ్మలా ఉండటమే ఆమె పాలిట శాపంగా మారింది. ఉషారాణి కాలేజీలో చేరినప్పటి నుంచి వెంకటేశ్వర్లు అనే లెక్చరర్ ఆమెపై కన్నేశాడు. ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. ఉషారాణి నిరాకరించింది. దీంతో ఆ కీచక అధ్యాపకుడు ఏ గురువు చేయకూడని పని చేశాడు. ఆ పనే విద్యార్థిని ప్రాణాలు తీసుకునేలా చేసింది.

English summary

Engineering student Usha Rani gets suicide with lecturer harassment