షాకింగ్ న్యూస్: మాంసాహారంతో తయారు చేసిన కొత్త నోట్లు..!

England currency was made with non vegeterian

12:49 PM ON 30th November, 2016 By Mirchi Vilas

England currency was made with non vegeterian

అసలే మనవాళ్ళు నోట్ల కష్టాలు ఎదుర్కొంటుంటే, ఇదేమిటి అనుకుంటున్నారా? ఆ కరెన్సీ నోటును తమ చేతితో పట్టుకోలేమని శాకాహారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ మానవ హక్కులను ఉల్లంఘిస్తూ ఆ నోటుకు జంతువుల కొవ్వును ఉపయోగించారని, దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది భారతదేశంలో కాదు. వివరాల్లోకి వెళ్తే..

1/3 Pages

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ 5 పౌండ్ల కొత్త కరెన్సీ నోటును సెప్టెంబరులో చలామణిలోకి తెచ్చింది. ప్రజల నుంచి నిరసన పెల్లుబకడంతో సెంట్రల్ బ్యాంక్ అధికారులు స్పందించారు. ట్విట్టర్ ద్వారా సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్తూ ఈ కరెన్సీ నోటులో జంతువుల కొవ్వు ఉన్నట్లు స్పష్టం చేశారు. సబ్బులు, కొవ్వొత్తుల తయారీలో ఉపయోగించే కొవ్వును వాడినట్లు పేర్కొన్నారు.

English summary

England currency was made with non vegeterian