ఈ పార్క్ కి న్యూడ్‌గానే వెళ్ళాలట

Erotic Theme Park In Brazil

11:09 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Erotic Theme Park In Brazil

ఇదో వెరైటీ పార్క్ .. శృంగార ప్రియులకోసం , సెక్స్ మీద అపోహలు పోగొట్టడం కోసం ఈ పార్క్ ఏర్పాటుచేస్తున్నారు. బ్రెజిల్‌లో నెలకొల్పనున్న ఈ సెక్స్ థీమ్ పార్క్ 2018 కల్లా రెడీ అవుతుందట. వైబ్రేటింగ్ సీట్ల 7డి సినిమా థియేటర్...గో గో బోయిస్ అండ్ గాళ్స్‌తో సందడి చేసే మిని ట్రైన్.. వాటర్ స్లైడ్ న్యూడ్ పూల్.. ఆఫ్రోడిజాయిక్స్ దొరికే స్నాక్ బార్.... అబ్బ ఎక్కడున్నాయ్ ఇవ్వన్నీ ..ఒక లుక్కేస్తే పోలా? అనిపిస్తుందా? ఇటువంటి పార్క్ చూడాలంటే ఇంకో రెండేళ్లు ఆగాలి. అప్పుడు బ్రెజిల్ వెళ్తే.. సెక్స్ థీమ్ పార్క్ చూడొచ్చు.. 2018 లో విజిటర్స్‌కు అందుబాటులోకి వచ్చే ఈ సెక్స్ థీమ్ పార్క్. ఓన్లీ ఫర్ విజిటింగ్.. పిచ్చి యవ్వారాలు అక్కడ స్ట్రిక్ట్ లీ ప్రొహిబిటెడ్ అట. ఇక సెక్స్ థీమ్ పార్క్‌కు వచ్చే విజిటర్స్ కోసం రోలర్‌కోస్టర్ (అది కూడా నెకెడ్‌గానే సుమా..) లాంటి చాలా వెరయిటీ గేమ్స్ కూడా ఉంటాయట. మరయితే ఇదంతా ఎందుకూ? అంటే సెక్స్ పట్ల ఉన్న అపోహలను దూరం చేయడానికే ఈ థీమ్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామంటున్నారు నిర్వహకులు. అంతేకాదు కండోమ్స్ వాడకం గురించి కూడా అక్కడి ఉద్యోగులు చైతన్య పరుస్తారట.

ఇవి కూడా చదవండి: ప్రేమించడంలేదని రెండు చేతులు నరికేశాడు

ఇవి కూడా చదవండి:‘కాబిల్’ శాటిలైట్ రైట్స్ 45 కోట్లట!

English summary

A Park in Brazil would attract all the people around the world. People has to go without clothes to this park. The park would be available to visitors in the year 2018.