బిజీ రోడ్ లో పెద్ద పులి

Escaped tiger spotted on busy

12:57 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Escaped tiger spotted on busy

రోడ్డుపై వెళ్తుంటే అకస్మాత్తుగా పెద్దపులి ఎదురయే మీ పరిస్థితి ఏంటి? ఇలాంటి పరిస్థితే ఖతర్ వాసులకు ఎదురైంది. రోడ్డుపై పెద్దపులి ఎదురయే సరికి పై ప్రాణాలు పైనే పోయాయి అక్కడివారికి. వివరాల్లోకి వెలితే ఖతర్ రాజధాని దోహాలో మంగళవారం నాడు రోడ్డు మీద వెళ్లేవారికి పెద్ద పులి ఎదురైంది. దీంతో ఒక్కసారిగా అందరు బయపడటం తో వాహనాలు నడిపేవారు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. దాంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇటీవల ఖతర్‑లోని ధనిక కుటుంబాలకు చెందినవారికి పులులను పెంచుకోవటం ఓ హాబీ. ఆ పులుల్ని బయటకు తీసుకువెల్తున్నపుడు ట్రక్కులో నుంచి పులి రోడ్డుపైకి దూకినట్లుగా ఈ ఫోటోలో చుస్తే అర్ధమవుతుంది. ఎంత ధనికులైతే మాత్రం పులుల్ని పెంచుకుంటారా ఇదేం చోద్యం అని కొంతమంది అనుకుంటున్నారు .

English summary

Though is not yet known where the tiger escaped from, local media have reported the endangered big cat appears to be an escaped pet.