ఈ స్టార్ హీరోయిన్ ని రెండుసార్లు రేప్ చేశారట!

Evan Rachel Wood was subjected with rape for 2 times

11:39 AM ON 2nd December, 2016 By Mirchi Vilas

Evan Rachel Wood was subjected with rape for 2 times

అది టాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, హాలీవుడ్ అయినా సహజంగా హీరోయిన్స్ తమ వ్యక్తిగత విషయాలను బయటకు తెలియకుండా జాగ్రత్త పడతారు. కానీ కొందరు ఈ మధ్య బయటకు కొన్ని విషయాలు చెప్పేస్తున్నారు. కొందరు సెన్సషనల్ కోసం అయితే, మరికొందరు బాధను తట్టుకోలేక ఇలా విషయాలను బయటకు తెస్తున్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపుల విషయాలను చెప్పేస్తున్నారు. అదే తరహాలో దాపరికాలేవీ లేకుండా తాను రెండు సార్లు రేప్ కు గురయ్యానని ప్రముఖ అమెరికన్ అందాల నటి ఇవాన్ రేచల్ ఉడ్ ప్రకటించి, సంచలనం సృష్టించింది.

1/4 Pages

రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ కు తన ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంలో ఈ విషయాలన్నింటినీ రేచెల్ ఉడ్ ఓ మెయిల్ ద్వారా వారికి పంపింది. గతంలో తనకు సన్నిహితంగా ఉన్న ఓ వ్యక్తి రేప్ చేశాడని చెప్పింది. ఆ తర్వాత ఒక బార్ యజమాని చేతిలో రేప్ కు గురయ్యానని వెల్లడించింది.

English summary

Evan Rachel Wood was subjected with rape for 2 times