తెలుగు ఆణిముత్యాలు... మళ్ళీ రానివి, రాలేనివి

Ever Green Films In Tollywood

01:28 PM ON 22nd December, 2015 By Mirchi Vilas

Ever Green Films In Tollywood

తెలుగు సినిమా స్థాయిని పెంచి, తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన 10 చిత్రాలను ఇప్పుడు చూద్దాం.  

1/11 Pages

1. పాతాళ భైరవి : 


కదిరి వెంకటరెడ్డి గారి దర్శకత్వంలో 1951 లో వచ్చిన ఈ సినిమా లో ఎన్టీ రామారావు, ఎస్వి రంగారావు ప్రధాన పాత్రలు పోషించారు. అల్లా ఉద్దీన్‌ సినిమా స్ఫూర్తితో తీసిన ఈ సినిమాకి అప్పట్లో ప్రేక్షకులు బ్రహ్మారథం  పట్టారు. ఈ సినిమాలోని 'సాహసం చెయ్యరా ఢింబకా' అనే డైలాగ్‌ను ఇప్పటికి మనం వింటూనే ఉంటాం.

English summary

These were the Ever Green Telugu Films In Tollywood in which they would never remake. These telugu movies were the top films in which they represent telugu movie around the world.