చనిపోయిన ప్రతీ మనిషి ఆత్మ ముందు ఆ గుడికే వెళ్తుందట!

Every man soul goes to that temple

09:54 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Every man soul goes to that temple

భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. అదేంటంటే పుట్టిన వారు జన్మించక తప్పదు, జన్మించిన వారు మరణించక తప్పదు. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే, అయితే చనిపోయాక ప్రతి ఒక్కరి ఆత్మ స్వర్గం లేదా నరకం వద్దకు వెళ్తుంది అంటారు. అయితే ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో నిర్ణయించడానికి ముందు ఆ ఆత్మ యమధర్మరాజు దగ్గరకు వెళ్తుంది అట. అయితే పురాతన గ్రంధాల ప్రకారం హిమాచల్ లోని చంబా ప్రాంతంలోని భర్మౌర్ అనే ఊరిలొ ఉన్న ధర్మరాజు గుడికే మొదట ఈ ఆత్మలు వెళ్తాయి అని నమ్ముతారు అక్కడి వారు. ఇక్కడ గుడిలో రెండు నాలుగు దృష్టిగల కుక్కలు ఇంకా చిత్ర గుప్తుడు కాపలా కాస్తూ ఉంటారు అని అంటారు అక్కడ జనం.

English summary

Every man soul goes to that temple