దీపావళికి టపాసులు కాల్చే ప్రతీ ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

Everyone must follow these safties for Diwali

05:06 PM ON 29th October, 2016 By Mirchi Vilas

Everyone must follow these safties for Diwali

వెలుగు జిలుగులు పండగ దీపావళి... అందరికీ ఇష్టమైన పండగ ఇది. ఇంట్లో రకరకాల పిండివంటలు, బంధువుల సందడి, టపాకాయల మోత పూర్తి పండుగ వాతావరణం. మిగతా అన్ని పండుగలతో పోలిస్తే దీపావళి పండుగనే ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకోవడానికి పిల్లలు మక్కువ చూపుతారు. టపాకాయలు కాలుస్తూ.. ఆనందంతో కేరింతలు వేస్తుంటారు. ఈ దీపావళి మీ అందరికీ సిరిసంపదలను తేవాలని, మీ జీవితం ఆనందమయం కావాలని, ఈ దీపావళి వెలుగులు మీ జీవితంలో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ.. ఇలాంటి ఆనందకరమైన వాతావరణం ఒక్కోసారి అశ్రద్ధ వల్లనో లేక అవగాహన లోపం వల్లనో విషాదకర వాతావరణంగా మారుతుంటుంది. అందుకే మీకోసం కొన్ని సలహాలు సూచనలు.

1/16 Pages

టపాకాయలు కొనుగోలు చేసేటప్పుడు వీలైనంత వరకూ బ్రాండెడ్ వాటినే కొనుగోలు చేయండి. లైసెన్స్ కలిగి ఉన్న దుకాణాల నుంచి కోనుగోలు చేస్తే మరీ మంచిది.

English summary

Everyone must follow these safties for Diwali