మీకు 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు కచ్చితంగా తెలుసుకోవాల్సిన 25 నిజాలు!

Everyone should know 25 facts about life

10:57 AM ON 19th September, 2016 By Mirchi Vilas

Everyone should know 25 facts about life

ఈ సృష్టిలో ఎన్నో జీవ రాశులు వున్నాయి. అన్ని జన్మల కంటే ఉత్తమమైనది మానవ జన్మ అంటారు పెద్దలు. మరి మనిషి పుట్టిన తరువాత దాదాపు 10 సంవత్సరాలు ఎలా గడిచాయో తెలియదు. ఆ తరువాత కొన్నేళ్ళు అసలేం జరుగుతుందో తెలుసుకోవడానికి గడిచిపోతాయి. ఇక కాలేజీలోకి అడుగు పెట్టాక ప్రపంచమంతా కొత్తగా ఉంటుంది. కాని ఒక్కసారి 25 ఏళ్ళకి వచ్చాక, ఆ టీనేజ్ లో అటు కాలేజీ స్టూడెంట్ కాకుండా, ఇటు ఫ్యామిలీ పర్సన్ కాకుండా ఉంటారు. అప్పుడప్పుడే మీ బాధ్యతలు నేర్చుకుంటారు. అసలు జీవితమంటే ఏంటో తెలుసుకోవడానికి ఇదే సరైన సమయం. 25 ఏళ్ళు వచ్చేలోపు మీరు తెలుసుకోవలసిన 25 జీవిత సత్యాలు ఉన్నాయని కొందరు చెప్పేమాట. అవేమిటో చూద్దాం..

1/9 Pages

1. మీరు చేసే పని/ఉద్యోగం మీ విలువని నిర్ణయించలేవు.
2. మీ ఒక్కరిదే కాదు. అందరి జీవితాలు కష్టంగానే గడుస్తాయి.
3. ఇక చేసిన తప్పులన్నీ గుర్తుపెట్టుకునేంత తీరిక ఎవ్వరికి ఉండదు. దాని గురించి చింతించడం అనవసరం.

English summary

Everyone should know 25 facts about life. 25 facts that every person have to know in his life when they was coming to 25 years.