జల్లి కట్టుపై ఆందోళనకు అందరి మద్దతు

Everyone wooried about Jallikattu

11:13 AM ON 20th January, 2017 By Mirchi Vilas

Everyone wooried about Jallikattu

తమిళనాడులో జల్లికట్టు ఆడడాన్ని నిషేధించడంతో అక్కడ అందరూ ఆందోళన సాగిస్తున్నారు. వేలాదిమంది యువకులు ఆందోళనలో భాగమయ్యారు. సినీ నటులు కూడా మద్దతు పలుకుతున్నారు. సంప్రదాయంగా సంక్రాంతికి ఆడే జల్లికట్టుని నిషేధించడం తగదని అంటున్నారు. ఆందోళన కారులతో కల్సి హీరో కార్తీ కూడా నిరసన వ్యక్తం చేసాడు. హీరో అజిత్ తదితరులు కూడా జల్లికట్టుకి మద్దతుగా స్టేట్ మెంట్స్ ఇచ్చారు.

ఇది కూడా చూడండి: శ్రీరాముని కుమారులు కట్టించిన 4నగరాలు పాకిస్థాన్ లో ఉన్నాయా

ఇది కూడా చూడండి: ఆ సమయాల్లో తులసి ఆకులు తెంపితే ఏమౌతుందో తెలుసా

English summary

Jallikattu in Tamilnadu a traditional Sankrathi play. Government restricted this tradition but the people wants to continue this.