తమిళనాడులో భారీవర్షాలు...సాక్ష్యాలివే...

Evidence about Tamilnadu Rains

06:46 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Evidence about Tamilnadu Rains

తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెన్నై బాగా దెబ్బతింది. ఈ వర్షాల కారణంగా 70 మంది మృతి చెందారు. తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో విద్యుత్‌, నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

English summary

Evidence about Tamilnadu Rains