దెయ్యాలు ఉన్నాయనడానికి రుజువు ఇదే

Evidence and Proof That Says Ghosts Exist

04:37 PM ON 2nd May, 2016 By Mirchi Vilas

 Evidence and Proof That Says Ghosts Exist

ఎవరికైనా మనం దెయ్యం ను చూసామని చెబితే వెంటనే వారు దెయ్యాలు లేవు ఏమి లేవు అంతా మీ భ్రమ అంటూ కొట్టి పడేసే వారికి దెయ్యాలు ఉన్నాయని కచ్చితంగా చెప్పడానికి రుజువు ఈ ఘటన . దెయ్యాలు లేవని ఎంత మంది నమ్ముతారో , ఉన్నాయని కుడా వాదించే వారు అంతే మంది ఉన్నారు . తాజాగా చిలీలో జరిగిన ఓ ఘటన చూస్తే దెయ్యాల లేవనే వారు నోరు వెళ్ళబెట్టక తప్పదు. నార్త్ చిలీలోని పికా అనే పట్టణంలో ఒక పార్కులో రాత్రివేళ ఎవరూ కూర్చోకుండానే ఓ యంత్రం దానంతట అదే పంపింగ్ చేయడం స్థానికంగా భయాందోళనలు కలిగిస్తోంది.ఈ పార్క్ శ్మశానానికి అతి దగ్గరలో ఉండడం ఇక్కడ మరో ఆలోచించ దగ్గ విషయం.ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది. ఆ కనిపించని శక్తి ఏం చేసిందో మీరూ ఓసారి ఈ క్రింది వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:అల్లుడితో అత్త రాసలీలలు

ఇవి కూడా చదవండి:చిరు సినిమా స్టోరీ నాదేనంటున్న రైటర్

ఇవి కూడా చదవండి:జగన్ దెబ్బకు పవన్ మూవీకి బ్రేకు?

English summary

Here is the proof that Shows Real Ghosts Exists in the World. Recently in a park In Chile shows that a ghost pumping iron in empty park by graveyard. That park was near to the Burial Ground.Now this video was going viral over the internet.