తనను మోసం చేసిందని ప్రియురాలిని ఏం చేసాడో తెలిస్తే భయపడతారు!

Ex boyfriend killed his lover in Rome

11:39 AM ON 1st June, 2016 By Mirchi Vilas

Ex boyfriend killed his lover in Rome

అవును మీరు విన్నది నిజమే తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి దూరమవ్వడంతో తాను తట్టుకోలేకపోయాడు. దీంతో ఆమెను చంపేయ్యాలని పన్నాగం పన్నాడు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇటలీ రాజధానిలోని రోమ్ యూనివర్శిటీ విద్యార్థిని సారా డి పీట్రంటోనియో(22), విన్కెంజో పడానో (27) గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ తరువాత ఏమైందో తెలీదు కానీ సారా విన్కెంజో ను మోసం చేసింది. తాను ఎంతో గాఢంగా ప్రేమించిన సారా తనను మోసం చేసిందన్న విషయాన్ని విన్కెంజో తట్టుకోలేకపోయాడు. ఆమెను తిరిగి దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాడు కానీ.. అవేమీ ఫలించలేదు.

1/3 Pages

దీంతో.. ఆమె పై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. ఆమెను ఎలా అయినా సరే చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. ఆమెను చంపడానికి ఒక పధకం కూడా వేసుకున్నాడు. విన్కెంజో వేసుకున్న పధకం ప్రకారం ఓ రోజు సారా కారులో వెళుతుండగా.. విన్కెంజో కారును ఆపి కారుకి నిప్పు పెట్టాడు.

English summary

Ex boyfriend killed his lover in Rome