జగన్ - పవన్ లను కలిపేస్తా ... 

Ex Mp Chinta Mohan Comments on Pawan Kalyan And Jagan

06:39 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Ex Mp Chinta Mohan Comments on Pawan Kalyan And Jagan

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే ... అయితే , ఎవరినోటా విన్నా కొన్ని అస్సలు కుదరదనే మాట వినిపిస్తూ వుంటుంది ... మరి అది నిజం చేస్తానంటే , ఆశ్చర్యం కాక మరేమిటి? తిరుపతి మాజీ ఎంపి, చిత్తూరుజిల్లా కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ మాటలు వింటే అలానే వుంది. పైగా ఇది మామూలు మాట కానేకాదనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబును గద్దెదింపడానికి అందర్నీ ఒక్కతాటిమీదకు తెచ్చేందుకు ఇప్పట్నుంచే ప్రయత్నాలు షురూ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. అంతవరకూ బానే వుంది. సిబిఐ విచారణ జరిపించాల్సివస్తే అది చంద్రబాబు ఆస్తులమీదా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆస్తులమీదే జరపాలని అంటున్నారు. ఇక ఆయన అన్న మాట ఏమంటే, జగన్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, ఇలా అందర్నీ ఒక్కచోటికి చేర్చి తెలుగుదేశంపార్టీని, చంద్రబాబును చిత్తుగా ఓడిస్తామని .... మరి ఈయన శపథం ఫలిస్తుందా లేదా ?

ఇవి కుడా చదవండి:

దేవుని గదిలో ఎన్ని విగ్రహాలను ఉంచి పూజ చేయాలి

ధ్యానం చేస్తే అవగాహన పెరుగుతుందా ?

పవన్ వాడిన బైక్ కోసం 8 లక్షలు ఖర్చు పెట్టిన సూపర్ స్టార్

English summary

Chittoor District Congress Party Ex-MP Chinta Mohan Said that he will unite Pawan Kalyan and Jagan to defeat TDP Party in 2019 Elections