మాజీ ప్రధాని హాజరైన ఆడియో ఫంక్షన్(ఫోటోలు)

Ex prime minister attends Jaguar movie audio launch

06:55 PM ON 19th September, 2016 By Mirchi Vilas

Ex prime minister attends Jaguar movie audio launch

మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్న జాగ్వార్ సినిమా తెలుగు ఆడియో వేడుక ఆదివారం రాత్రి హైద్రాబాద్ లోని నోవాటెల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. దేవెగౌడ, కుమారస్వామి, టి. సుబ్బరామిరెడ్డి, మంత్రి కెటిఆర్, తమ్మారెడ్డి భరద్వాజ, దగ్గుబాటి సురేష్ బాబు, జగపతి బాబు, బ్రహ్మానందం, చాముండేశ్వరి నాధ్, తదితరులు హాజరయ్యారు. ఇటీవల రజిత పతకం గెలిచిన సింధుని సన్మానించి చెక్ అందజేశారు.

1/7 Pages

English summary

Ex prime minister attends Jaguar movie audio launch