వెస్ట్ లైఫ్ అంత బెస్ట్ కాదురా మామా...!!!!!

Expectation-Reality Indian Students In US

05:45 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Expectation-Reality Indian Students In US

మనకు తెలిసిన వాళ్ళలో చాలామంది అమెరికా , ఆస్ట్రేలియా వంటి దేశాలకు చదువు నిమిత్తం వెళ్తుంటారు. 
అలా వెళ్ళిన వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటుంటాం కాని అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటో ఇప్పుడు చూద్దాం

1/8 Pages

మంచులో సరదా 

అంచనా : మంచులో ఆడుకుంటునట్లుగా ఫేస్బుక్ లో ఫోటోలు పెట్టడంతో వారు అక్కడ మంచు తో ఆడుకుంటున్నట్లుగా  ఊహించుకుంటాం  

వాస్తవం : కాలేజీ కి వెళ్తున్నప్పుడు రోజు 10 సార్లు మంచులో జారి పడడం . మంచు ప్రదేశంలో నివసించడానికి ఎప్పుడూ అసహ్యించుకుంటారు .  

English summary

When some of our friends or relatives goes US for further studies , we think that they were rocking there but the actual situation was different. Here is few