మన వ్యక్తిత్వాన్ని చెప్పే కనుబొమ్మలు

Eyebrows says about your character

05:49 PM ON 15th March, 2016 By Mirchi Vilas

Eyebrows says about your character

మన ముఖాన్ని చూసి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. అంటే మన ముఖంలో కనుబొమ్మల ఆకృతిని బట్టి వ్యక్తిత్వాన్ని చెప్పవచ్చు. చాలా మంది వ్యక్తులు వారి కనుబొమ్మలు బాగా పెరిగితే ప్లక్కర్ సాయంతో వారికీ సెట్ అయ్యే విధంగా ఆకారాన్ని సెట్ చేసుకుంటారు. కనుబొమ్మల ఆకారాన్ని బట్టి మన వ్యక్తిత్వం ఎలా ఉందో తెలుసుకుందాం.

1/11 Pages

రెగ్యులర్ వంపు

సాధారణ వంపు కలిగిన కనుబొమ్మలు ఒత్తుగా కాకుండా సన్నగా కాకుండా ఉంటాయి. అంటే కనుబొమ్మలు ఎక్కువ కాదు తక్కువ కాదు. ఈ కనుబొమ్మలు స్ట్రైట్ గా కాకుండా కొంచెం వంపు తిరిగి ఉంటాయి. సాధారణ వంపు కలిగిన కనుబొమ్మలు కలవారు స్టేట్ మెంట్ ఇవ్వటానికి ఇష్టపడతారు. అలాగే విషయాల్లో కొంచెం సూటిగా ఉండి సాంప్రదాయబద్దంగా ఉంటారు. వీరు లోతైన వ్యక్తిగా ఉండి తక్కువ సంక్లిష్టమైన లేదా నాటకీయ విషయాలను ఇష్టపడతారు.

English summary

In this article, we have listed about what eyebrows say about you. While many people just let their eyebrows grow, many more pluck, shape, and sculpt them to look exactly how they want. Eyebrows reflect our heart, our sexual energy, our relationship with our partner, our relationship with our siblings and our power, career and work style.