జిడ్డు చర్మానికి ఫేస్ పాక్స్

Face packs to get rid of oily skin

01:33 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Face packs to get rid of oily skin

జిడ్డు చర్మం నిస్తేజంగా లేకుండా ఆకర్షణీయంగా కనిపించాలంటే ప్రత్యేక పోషణ మరియు సరైన శ్రద్ధ అవసరం. జిడ్డు చర్మం నిర్వహణకు సరైన ఫేస్ పాక్స్ ఎంపిక చేసుకోవాలి. జిడ్డు చర్మ చికిత్సలో పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఇప్పుడు జిడ్డు చర్మాన్ని వదిలించుకోవటానికి కొన్ని పండ్ల ఫేస్ పాక్స్ గురించి తెలుసుకుందాం.

1/14 Pages

1. అరటి ఫేస్ ప్యాక్

బాగా పండిన అరటి పండును మెత్తగా చేసి, దానిలో ఒక స్పూన్ తేనే,కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి,మెడకు రాసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే ముఖం మీద జిడ్డు మరియు మొటిమలు తొలగిపోతాయి.

English summary

Face packs to get rid of oily skin. Oily skin easily catches dirt from the surroundings. It makes the skin look dull and lifeless. so follow these steps then you get beautiful skin.