ఫేస్‌బుక్‌లో ఇలాంటి ఫోటో పెట్టారో అంతే

Facebook Bans Mother Feeding Child Photo

04:37 PM ON 16th April, 2016 By Mirchi Vilas

Facebook Bans Mother Feeding Child Photo

ఫేస్ బుక్ నేటి ఆధునిక యుగంలో పరిచయం అక్కర్లేని పేరు . అంతలా ఫేస్ బుక్ ప్రజల జీవితం లో భాగం అయ్యిపోయింది . ఫోటోలు దిగడం వాటిని ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం ప్రతీ ఫేస్ బుక్ ఖాతా ఉన్న వారు చేసే సాధారణ పని. ఇలా ఫోటోలను పోస్ట్ చేసే ముందు మీరు గుర్తుంచుకోవలసిన విషయం ఒకటి ఉంది తెలుసా .!

ఇవి కూడా చదవండి:జబర్దస్త్ నుంచి రోజా ఔట్! ఆమె స్ధానంలో మరో హీరోయిన్

ఎలాంటి ఫోటో నైనా ఫేస్ బుక్ లో పోస్ట్ చేయ్యచు కానీ ఓ ఫోటోను పోస్ట్ చేస్తే ఒక్క నిమిషం కూడా గడవకముందే మీరు పెట్టిన ఫోటో డిలీట్ అయిపోతుంది. అంతేకాక మీ ఫేస్బుక్ టైమ్ లైన్ ఫేస్ బుక్ సంస్థ నుండి "మీరు ఫేస్ బుక్ నియమ నిబందనలను అతిక్రమిస్తున్నారు , దయచేసి ఇలాంటి ఫోటో మరోసారి పెట్టకండి " అని ఒక మెసేజ్ కూడా వస్తుంది. ఇంతకీ ఫేస్ బుక్ లో పెట్టకుదని ఆ ఫోటో ఏంటో తెలుసా . " చిన్న పాపాయికి పాలు ఇచ్చే తల్లి ఫోటో " . ఎవరైనా తల్లులు తమ చిన్న పిల్లలకు పాలు ఇస్తూ దిగిన ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తే కేవలం సెకన్ల లోనే మీరు పెట్టిన ఆ ఫోటో మీ ఫేస్ బుక్ టైం లైన్ నుండి మాయం అవుతుంది. చూసారు కదా ఇక మీదట ఇలాంటివి అస్సలు ట్రై చేయకండి.

ఇవి కూడా చదవండి:

పవన్ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

English summary

Facebook users were growing day by day in the world. Even a School child and a 60 Year Old Man had a Facebook Account.Facebook Will Ban the phot which mother was giving milk. It deleted that photo automatically and warns you with that message.