2జీ నెట్ వర్క్ తో పని చెయ్యనున్న ఫేస్బుక్ ఉద్యోగులు 

Facebook Employees To Work On 2G Network On Tuesdays

04:16 PM ON 28th November, 2015 By Mirchi Vilas

Facebook Employees To Work On 2G Network On Tuesdays

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ ఒక ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక ప్రతి మంగళవారం ఫేస్బుక్ ఉద్యోగులు 2 జీ నెట్ వర్క్ తో విధులు నిర్వహించనున్నారు. ఫేస్బుక్ సీఈఓ జూకర్ బర్గ్ ప్రతి మంగళవారం తమ సిబ్బందిని 2 జీ నెట్ వర్క్ తో పని చెయ్యల్సింది గా ఆదేశించాడు. 2 జీ నెట్ వర్క్ తో ఇంటర్నెట్ వాడే ఫేస్బుక్ వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు వస్తాయో వాటి గురించి తమ స్టాఫ్ కు తెలియజేయడం కోసమే ఈ విధంగా చేసినట్టు ఆయన తెలిపారు. ఇదొక్క ప్రయోగాత్మక చర్య గా ఫేస్బుక్ ఆర్ అండ్ డీ స్టాఫ్ వారు తెలిపారు. అంటే ఫేస్బుక్ ఆఫీసు ను ఒక భూతల స్వర్గంగా భావించే ఊద్యొగులకు ఇక ప్రతి మంగళవారం నరకం తప్పదనమాట .

English summary

Facebook Employees To Work on 2G networks on every tuesday.Facebook CEO ordered his employees to work on 2G networks and know how facebook users were struggling on 2G networks