ఫేస్ బుక్ లో కొత్తగా “మ్యూజిక్ షేరింగ్” ఫీచర్

Facebook introduces music sharing feature

06:51 PM ON 6th November, 2015 By Mirchi Vilas

Facebook introduces music sharing feature

ఫేస్ బుక్ లో కొత్తగా “మ్యూజిక్ షేరింగ్” విధానం అమలు లోకి తెస్తున్నారు డబ్బింగ్ స్టోరీస్ - ఆల్బం స్ట్రీమింగ్ ద్వారా ఫేస్ బుక్ వాడేవారికి 30 సెకండ్స్ ప్రివ్యూ సాంగ్స్ వినటానికి వీలౌతుంది.

ఫేస్ బుక్ యూజర్స్ సాంగ్ సైట్ లో గల స్ట్రీమ్ ని కాపీ చేసి ఫేస్ బుక్ లో పేస్టు చేసి ఫ్రెండ్స్ కి షేర్ చేయ వచ్చు. వారు సులువుగా ఆ సాంగ్ వినటానికి వీలు కల్గుతుంది.ఫ్రెండ్స్ కోరిన సాంగ్స్ పంపడం ద్వారా ఫేస్ బుక్ లో వారు తమ సంతోషాన్ని మీతో పంచుకొంటారు. వీరు పాటలను డబ్బింగ్ స్టోరీస్ మరియు ఆల్బం లను ఇతర స్నేహితులకు షేర్ చేయడం వలన ప్రపంచం లో గూగుల్ తర్వాత 2. వ అగ్రగామి వెబ్సైటు సంస్థ ఫేస్ బుక్ కూడా ఇంకా బలపడుతుంది. పాటల స్ట్రీమింగ్ త్వరగా వ్యాపిస్తూ అమెరికా రవిన్యూ ఆదాయాన్ని 23% పెంచినట్లుగా రికార్డింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ అఫ్ అమెరికా (RIAA) వెల్లడించింది. దీని ద్వారా ఫేస్ బుక్ ఆదాయం పెరగడానికి దోహద పడుతుంది.

English summary

Facebook introduces music sharing feature.Facebook's new Music Stories feature allows users to share music.Dubbed "Music Stories," the new format allows people to listen to a 30-second preview of the shared song (or album) while on Facebook.Streaming has been growing rapidly, with revenue from the sector in the United State of America.